భారతీయ సినిమాలపై ట్రంప్ బండ !
జయజయహే : భారతీయ సినిమాలకు అమెరికా మార్కెట్ దూరం కాబోతోంది. ఇప్పటి వరకూ అక్కడ వచ్చిన షేర్‌లో కనీసం సగం నిర్మాత అకౌంట్లో పడేది. ఇక ముందు అందులో కూడా అత్యధిక మొత్తం అమెరికా ప్రభుత్వ అకౌంట్లో టాక్స్ రూపంలో పడబోతోంది. నిర్మాతకు అతి చిన్నమొత్తమే మిగలనుంది. విదేశాల్లో చిత్రీకరించి అమెరికాలో విడుదల చేసే సినిమాలపై 100 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. కొందరు నిర్మాతలు హాలీవుడ్‌ని నాశనం చేస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని ట్రంప్ చెప్పారు. ఇప్పటి వరకూ సినిమాలపై...