బైక్ పై సెక్స్
రెచ్చిపోయిన ప్రేమ జంట విజయవాడ హైవేపై శృంగారం సోషల్ మీడియాలై వైరల్ ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. నడిరోడ్డుపైనే అందరు చూస్తుండగానే సిగ్గు లేకుండా ప్రవర్తించింది. సాయంత్రం బైక్ మీద హైవేపై వెళ్తూ రొమాన్స్ లో తేలియాడింది. ఎలాంటి ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా పబ్లిక్ తో పనిలేదంటూ శృంగార క్రీడలో మునిగితేలింది. ఇందుకు సంబంధించిన బాగోతాన్ని ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ఈ ఘటన విజయవాడ ఎన్ హెచ్ - 16 రామలింగేశ్వర...