బి సీ హాస్టళ్లలో ఉన్న సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్కు వినతిపత్రం ..
విశాఖపట్నం : జయజయహే : జాతీయ బీసీసంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ఆదేశా ల మేరకు విశాఖ జిల్లాలోని బీసీ సంక్షేమ హాస్టళ్లను బీసీ సంక్షేమ సంఘం సభ్యుల సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టళ్లలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు వార్డెన్లు ఉన్నత అధికారుల పర్యవేక్షణ, నిర్వహణ లోపాల గురించి విశాఖజిల్లా కలెక్టర్ను కలసి వినతిపత్రం అందించారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారా నికి తగిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం...