బి కింతాడ లో విజయవంతమైన వైద్య శిబిరం
మాడుగుల: జయజయహే : మాడుగుల నియోజకవర్గ పరిధిలోగల దేవరాపల్లి మండలం,బోయిల కింతాడ గ్రామంలో సోమవారం తగరపువలస అనిల్ నీరుకొండ ఆసుపత్రి సౌజన్యంతో, మాడుగుల మండలం కస్పా జగన్నాధపురం శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ వ్యవస్థాపకులు,అనకాపల్లి జిల్లా విశ్వహిందూ పరిషత్ ఉపాధ్యక్షలు రాపేటి రామ కొండారావు మాస్టర్ ప్రోత్సాహంతో చోడవరం చక్కెర కర్మాగార చెరుకు అభివృద్ధి మండలి మాజీ డైరెక్టర్ అన్నం రామునాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిభిరo విజయవంతమైంది. దేవరాపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గ్రామ...