బిజెపి లోకి పలువురు నేతలు చేరికలు*

ఎమ్మిగనూరు, శివసూర్య, డిసెంబర్ 25: *ఎమ్మిగనూరు పట్టణం నందు స్థానిక ఎస్బిహెచ్ కాలనీ అసెంబ్లి బిజెపి కార్యలయంలో  మంత్రాలయం ఆత్మ నిర్భార్భారత్ నియోజకవర్గ ఇన్చార్జ్ గురురాజు దేశాయ్ సీనియర్ నాయకులు లలిత్ జైన్,21 వార్డ్ కౌన్సిలర్ VGA దయాసాగర్ అధ్వర్యంలో ఘనంగా మాంజీ భారత ప్రదాని అటల్ బిహారి వాజపేయి జయంతిని ఘనంగా నిర్వహించారు.  భారతీయ జనతా పార్టీ సిద్ధాంత లకు మరియు చేస్తున్న దేశ అభివృద్ధి ,పథకాలకు ఆకర్షితులైన 24 వ వార్డు మల్లికార్జున ఆధ్వర్యంలో చాకలి నాగరాజు, రంగన్న 17వ వార్డు...