SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 25 December 2025, 1:07 pm Posted by : SHIVASURYA NEWS

బిజెపి లోకి పలువురు నేతలు చేరికలు*

ఎమ్మిగనూరు, శివసూర్య, డిసెంబర్ 25:
*ఎమ్మిగనూరు పట్టణం నందు స్థానిక ఎస్బిహెచ్ కాలనీ అసెంబ్లి బిజెపి కార్యలయంలో  మంత్రాలయం ఆత్మ నిర్భార్భారత్ నియోజకవర్గ ఇన్చార్జ్ గురురాజు దేశాయ్ సీనియర్ నాయకులు లలిత్ జైన్,21 వార్డ్ కౌన్సిలర్ VGA దయాసాగర్ అధ్వర్యంలో ఘనంగా మాంజీ భారత ప్రదాని అటల్ బిహారి వాజపేయి జయంతిని ఘనంగా నిర్వహించారు.  భారతీయ జనతా పార్టీ సిద్ధాంత లకు మరియు చేస్తున్న దేశ అభివృద్ధి ,పథకాలకు ఆకర్షితులైన 24 వ వార్డు మల్లికార్జున ఆధ్వర్యంలో చాకలి నాగరాజు, రంగన్న 17వ వార్డు బజారి, లక్ష్మన్న 14వ వార్డు వీ రఘు, వీరేష్,శ్రీనివాసులు ,ఈరన్నఅశోక్ లు చేరినారు వారికి ఎమ్మిగనూరు & మంత్రాలయం ఆత్మ నిర్భార్భారత్ నియోజకవర్గ ఇన్చార్జ్ గురురాజు దేశాయ్ సీనియర్ నాయకులు లలిత్ జైన్,21 వార్డ్ కౌన్సిలర్ VGA దయాసాగర్, నందవరం మాజీ సర్పంచ్ ఎల్ఎల్సీ కాల్వ చైర్మన్ రామన్న గౌడ్ వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
అలాగే మాజీ ప్రదాని అటల్ బిహారి వాజపేయి గారి జయంతి సందర్బంగా బిజెపి నాయకులు కార్యకర్తలు కలసి ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మహిళలకు పండ్లు పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బాస్కర్ శిల్పి, గాజుల సురేంద్ర, నందవరం మండల బిజెపి ఉపాద్యాయులు హలహర్వి భీమన్న  మరియు కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు.