Thursday, April 9, 2026
Homeశివ సూర్య డైలీబిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ సమక్షంలో దేశాయి గురురాజారావుపార్టీ లో చేరిక

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ సమక్షంలో దేశాయి గురురాజారావుపార్టీ లో చేరిక

అయన అనుచరులు పెద్ద ఎత్తునా బీజేపీ చేరిక

కర్నూలు, శివసూర్య న్యూస్

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పి వి న్ మాధవ్ సమక్షంలో నందవరం మండలం చెందిన దేశాయి గురు రాజారావు, మాజీ సర్పంచ్ రమణ గౌడ్ మరియు ఆయన అనుచరులు200 మంది దాకా నందవరం మండలం నుండి వచ్చిన కార్యకర్తలు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ సమక్షంలో పార్టీ కండువా కప్పి పార్టీ లోకి  ఆహ్వానించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గం పర్యటించి బిజెపి పార్టీని విజయం దిశగా తీసుకెళ్తామని తెలిపారు.
..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?