బడ్జెట్ హౌసింగ్ అపార్ట్మెంట్స్ – విఎంఆర్డిఎ ఛైర్మన్

జయజయహే : విశాఖనగర పరిసర ప్రాంత మధ్య తరగతి ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు విశాఖ నగర పరిధిలో తాము బడ్జెట్ హౌసింగ్ అపార్ట్మెంట్లను నిర్మించ తల పెట్టామని విఎంఆర్డిఎ ఛైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ తెలిపారు. నగర పరిధిలో సొంత ఇంటి కల నెరవేర్చు కోవడం కోసం మధ్య తరగతి ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని తాము నగర పరిధిలో అపార్ట్మెంట్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నా మన్నారు. దీనికి సంబంధించి తమ వినియోగ దారుల ఆసక్తి,...