Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీబంగారం తగ్గింది

బంగారం తగ్గింది

జయజయహే : అక్షయ తృతీయ నాడు ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తారు. దీనివల్ల నేడు ధరలు పెరుగుతాయని అందరూ భావించారు. కానీ నేడు బంగారం ధరలు తగ్గాయి. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60 తగ్గి రూ.97,910గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50 తగ్గి రూ.89,750గా ఉంది. అలాగే వెండి ధరలు కూడా తగ్గాయి. కేజీ వెండి ధర రూ.2000 తగ్గి రూ.1,09,000గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.8,975 ఉండగా, 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.9,791గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.8,975 ఉండగా, 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.9,791గా ఉంది. న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.8,990 ఉండగా, 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.9,804గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.8,990 ఉండగా, 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.9,791గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.8,990 ఉండగా, 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.9,791గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.8,990 ఉండగా, 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.9,791గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.8,990 ఉండగా, 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.9,791గా ఉంది. పూణెలో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.8,990 ఉండగా, 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.9,791గా ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?