ప్రేమ సమాజంలోని అంధుల పెళ్లికి డాక్టర్ కందుల సహకారం
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీపీ విశాఖపట్నం జయ జయహే : మనసున్న మంచి మనిషిగా, అందరి బంధువుగా, ఆత్మీయుడుగా, ఆప్తుడుగా అందరి మన్ననలు అందుకుంటున్న విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు మరో మారు తన సహృదయాన్ని చాటుకున్నారు. ప్రేమ సమాజంలో అంధులైన శివ జ్యోతి, రాఘవేంద్ర లకు జరగబోయే పెళ్లికి పెద్దరికం చాటుకున్నారు. వీరిద్దరికి ప్రేమ సమాజంలో ఈ నెల 11న ఆదివారం వివాహం జరగనుంది. ఈ సందర్భంగా శనివారం డాక్టర్ కందుల...