SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 19 April 2025, 8:26 am Posted by : SHIVASURYA NEWS

ప్రిసైడింగ్ ఆఫీసర్ ని కలిసిన వైసీపీ నేతలు

జయజయహే : 27 మంది సభ్యులకు విప్ జారీ చేసినట్టు ఇన్చార్జ్ కమిషనర్ కు వైసిపి విప్ తైనాల విజయ్ కుమార్ తెలియజేసారు . వైసిపి గుర్తుపై గెలిచి విప్ దిక్కరించినట్టు 27 మంది పేర్లను, విప్ కాపీని ఇన్చార్జి కమిషనర్ కు తైనాల విజయ్ కుమార్ అందజేశారు. రూల్ 9(d) ఆఫ్ జీవీఎంసీ మోషన్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ మేయర్ రూల్స్ – 2008 ప్రకారం ఇన్చార్జ్ కమిషనర్ ప్రొసీడింగ్ ఆఫీసర్కు వైసిపి విప్ తైనాల విజయ్ కుమార్ అందజేశారు.