ప్రాణాలు తీస్తున్న డీజే

జయజయహే : డీజే శ‌బ్దాలు ప్రాణాలు తీస్తున్నాయి. పెళ్లిళ్లు, సంబ‌రాలు, వినోద కార్య‌క్ర‌మాల్లో ఉత్సాహం కోసం డీజేలు ఏర్ప‌టు చేస్తున్నారు. పెళ్లిళ్ల ఊరేగింపుల్లో అయితే ఇది ఒక పెద్ద స్టేట‌స్‌గా కూడా ఫీల‌వుతున్నారు. అత్య‌ధిక సౌండ్‌తో గుండెల‌దిరేలా చేస్తున్నారు. దీంతో ప్రాణాలు సైతం పోతున్నాయి. అయినా పోలీసులు డీజే సౌండ్ల‌పై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు. 2024లో యువ‌కుడి మృతి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2024 దసరా పండుగ వేళ విషాదం చోటుచేసుకుంది. కోనసీమ జిల్లా అమలాపురంలో డీజే సౌండ్ బాక్సుల శబ్దానికి ఓ...