ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు వైశ్యరాజు జ్యూయలర్స్ సహకారం వైశ్యరాజు జ్యూయలర్స్ , సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన కళావేదికను, హ్యాండ్ వాష్ బేసిన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
విశాఖపట్నం జయ జయహే: విశాఖపట్నం జైల్ రోడ్ వద్ద గల విశాఖ ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల కు వైశ్యరాజు జ్యూయలర్స్ సి ఎస్ ఆర్ నిధులతో నిర్మించబడిన కళావిధిగా మరియు హ్యాండ్ వాష్ బేసిన్ల ప్రారంభత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ , వైశ్యరాజు జ్యూయలర్స్ స్థాపకులు మరియు చైర్మన్ వైశ్యరాజు పాల్గుణ రాజు మరియు కుమారులైన వైశ్యరాజు గిరి , నరేష్ కుటుంబ సభ్యులు మరియు నేతలు ప్రారంభించారు....