ప్రపంచ మహా సభలకు తెలుగు ప్రజలు తరలి రావాలి!

3 వ ప్రపంచ తెలుగు మహా సభల "ప్రచార పత్రిక " విడుదల చేసిన డా. పెమ్మసాని చంద్రశేఖర్ అమరావతి కి అపూర్వ ఆంధ్ర వైభవం. గుంటూరు: జయ జయహే: 2026 జనవరి 3,4,5 తేదీలలో లో జరగ బోయే 3 వ ప్రపంచ తెలుగు మహా సభలకు తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని, ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆంధ్ర మేవ జయతే! అన్న నినాదం తో నిర్వహిస్తున్న తెలుగు పండుగ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా గుంటూరు , అమరావతి జరుగనుండడం అందరకీ...