ప్రపంచం ఆశ్చర్యపోయేలా ప్రతీకారం వాళ్లకు రోజులు దగ్గర పడినట్లే రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ వార్నింగ్ ఉగ్రదాడిపై ఆగ్రహం
జయజయహే : టెర్రరిజం విషయంలో జీరో టోలరెన్స్ విధానాన్ని పాటిస్తామని భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఉగ్రదాడిపై అతి త్వరలోనే ప్రపంచం ఆశ్చర్యపోయేలా ప్రతీకారం తీర్చుకుటామని స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన టెర్రరిస్టులనే కాదు. ఈ దాడికి సూత్రధారులైన వారిని కూడా వదిలే ప్రసక్తే లేదన్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ టెర్రరిస్టులకు బలమైన హెచ్చరిక ాజరీచేశారు. రాజ్‌నాథ్ సింగ్ ఈ దాడిని "పిరికి చర్య"గా ఖండించారు. దాడి...