ప్రతీకారం..!
అర్థరాత్రి పాక్ కకావికలం విరుచుకుపడ్డ భారత్ దళాలు పీఓకేలో ఉగ్ర శిబిరాలు ధ్వంసం ఆపరేషన్ సింధూర్ పేరిట ఎయిర్ స్ట్రైక్ చెప్పి మరీ మెరుపుదాడులు దేశమంతటా వెల్లువెత్తిన హర్షధ్వనాలు జయజయహే : భారత్ మాతాకి జై.. పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్‌కు ధీటైన జవాబిచ్చింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాది స్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ పేరిట వైమానిక దాడులు చేసినట్టు భారత రక్షణ శాఖ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. పాకిస్తాన్‌తో పాటు పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాది ప్రాంతాలను గుర్తించి నాశనం చేసినట్టు పేర్కొంది. అటు...