ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసారు

మేజిక్ ఫిగర్ కోసం దిగజారిపోయారు బెదిరింపులకు పాల్పడి గెలిపొందారు వైసీపీ నేతలు కన్నబాబు, అమర్ మండిపాటు విశాఖ మేయర్‌పై అవిశ్వాస తీర్మానంలో కూటమి పార్టీలు అడ్డదోవలో గెలిచి, నైతికంగా మాత్రం ప్రజల ముందు ఓటమి పాలయ్యారని వైయస్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నాబాబు, మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌, ఎమ్మెల్సీలు కుంభా ర‌విబాబు, వ‌రుదు క‌ళ్యాణి, మాజీ ఎమ్మెల్యేలు క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ, తైనాల విజయ్‌కుమార్‌, జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర లు అవిశ్వాస తీర్మానం తరువాత...