ప్రకృతి ఆధారంగా ప్రతి ఇంటా పంటలు పండించాలి

మన ఆరోగ్యం మన చేతల్లోనే మా ఇంట్లో ప్రకృతి ఆధారంగా పంటలు పండిస్తున్నాం మిద్దె తోటలు పెంచండి పర్యావరణాన్ని పరిరక్షించండి బొలిశెట్టి సత్యన్నారాయణ, జాతీయ అధ్యక్షులు, జలబీరాద్రి. జయజయహే : ప్రకృతి ఆధారంగా ప్రతి ఇంటా పంటలు పండించాలి అని జలబీరాద్రి సంస్థ జాతీయ అధ్యక్షులు బొలిశెట్టి సత్యన్నారాయణ పిలుపునిచ్చారు. మురళీ నగర్ లోని మినియేచర్స్ ఎక్స్పర్ట్ రమాదేవి ఇంటి వద్ద ఉన్న మిద్దె తోట, ఆమె వ్యర్ధాల నుంచి తయారు చేసిన అద్భుతమైన బొమ్మలు, చిన్న చిన్న కళాఖండాలు చూసి అబ్బుర పరిచే...