పొత్తులో భాగంగా ప్రముఖ నటుడు కమల్ హాసన్ రాజ్యసభ సీటు ..

తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే.. తన రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. సల్మా, సీనియర్ అడ్వొకేట్ పీ విల్సన్, ఎస్ ఆర్ శివలింగం.. ఈ జాబితాలో ఉన్నారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్ సారథ్యాన్ని వహిస్తోన్న మక్కల్ నీథి మయ్యం (MNM) పార్టీకీ ఓ సీటును రిజర్వ్ చేసింది. ఎంఎన్ఎం నుంచి కమల్ హాజన్.. పెద్దల సభలో అడుగు పెట్టనున్నారు. తమిళనాడులో మొత్తం ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీనితో పాటు అస్సాంలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు ఎన్నికలను నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల...