పొట్టిదొరపాలెం శివార్లలో గుర్రపు గెడ్డపై వంతెన నిర్మాణo చేపట్టాలి.

చోడవరం: జయజయహే : చోడవరం నియోజవర్గ పరిధిలో గల బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెం శివారు గుర్రపు గడ్డపై వంతెన నిర్మించాలని చోడవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి పి వి ఎస్ ఎన్ రాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం అయినా స్థానిక రైతులతో మహిళలతో కలిసి గుర్రపు గడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో గల సుమారు 800 ఎకరాల భూమికి సంబంధించి రైతులు, వ్యవసాయ కూలీలు నిరంతరం గుర్రం గెడ్డ ను దాటి వారి వ్యవసాయ భూములకు...