పేద విద్యార్థి ఫీజుకి వాసుపల్లి ఆర్థిక సాయం

సింధూర్ లో వీరనారీల విశ్వరూపం అభినందనీయం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెటరన్ ఫ్లైట్ లెఫ్ట్నెంట్, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి జయజయహే : దక్షిణ నియోజకవర్గ ప్రజలకు కష్టాల్లో కనబడే ఒకే ఒక్క ప్రజానాయకుడు మాజీ ఎమ్మెల్యే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెటరన్ ఫ్లైట్ లెఫ్ట్నెంట్ వాసుపల్లి గణేష్ కుమార్. నిర్విరామంగా తాను చేస్తున్న ఆర్థిక సహాయం లో భాగంగా వైయస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న ఆయా మీసాల సంధ్య కుమార్తె మీసాల హాసిని కళాశాల ఫీజు నిమిత్తం రూ.10,000 సొంత నగదును అందజేశారు. 30వ...