పేదల సేవలో ప్రభుత్వం
గిరిజనకాలనీలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన చంద్రబాబు…సీఎం తమ కాలనీకి విచ్చేయడం ..తమను ఆప్యాయంగా పలకరించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన గిరిజనులు పలు సమస్యలపై చంద్రబాబుకు అర్జీలు అందించిన ప్రజలు… వెంటనే పరిష్కరిచాలని కలెక్టర్‌ను ఆదేశించిన సీఎం ఎస్టీ కాలనీలో ‘‘పేదల సేవలో ప్రభుత్వం’’ కార్యక్రమంలో భాగంగా సుస్మిత అనే గిరిజన యువతి ఇంటికి వెళ్లి ఎన్‌టిఆర్ భరోసా పింఛన్ స్వయంగా అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వితంతు పింఛను పొందుతున్న గిరిజన యువతి సుస్మిత, ఆమె తల్లిదండ్రులు అంకోజి, సుమ, సోదరుడితో మమేకమై వారి యోగక్షేమాలు...