పూర్వ విద్యార్థుల సమ్మేళనం

జయజయహే : లంకెలపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001-2002 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం పూర్వ విద్యార్థులు టీం వర్క్ తో అత్యంత ఘనంగా నిర్వహించారు . చిన్ననాటి స్నేహితులు స్నేహితురాళ్లతో ఇది సుమారు 23 సంవత్సరాల తర్వాత కలయిక కావున అత్యంత కోలాహాలంగా జరిగింది, నిర్వాహకులు అత్యంత ఘనంగా నిర్వహించారు, ఈ యొక్క కార్యక్రమంలో అలనాటి ఉపాధ్యాయులను ఆహ్వానించి గౌరవ మర్యాదలతో సత్కరించారు, ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని సుమారు నాలుగు నెలలు శ్రమించి ఒక పథకం ప్రకారం పూర్వ...