పీఎస్సార్‌ మళ్లీ రిమాండ్

ఏపీపీఎస్సీ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజేయులు రిమాండ్ పొడిగించింది న్యాయస్థానం. నేటితో రిమాండ్ ముగియడంతో పీఎస్సార్‌ను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు.  ఏపీపీఎస్సీ (APPSC) అక్రమాల కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులును (PSR Anjneyulu) పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో పీఎస్సార్ ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో నేటితో రిమాండ్ ముగియడంతో ఆయనను కోర్టులో హాజరుపర్చగా.. జూన్ 5 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు పీఎస్సార్, ధాత్రి మధును ఏడు...