పిటిషన్ కమిటీకి కొత్త రూపు ఇస్తాం

ప్రజల ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే మా లక్ష్యం గత ఐదేళ్లలో శాసన వ్యవస్థ నిర్వీర్యం చేశారు ఉండి నియోజకవర్గ టీడీపీ నేత నే బాధితుడు పిటిషన్ కమిటీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు జయజయహే : ప్రజా సమస్యల పరిష్కారం కోసం పిటిషన్ కమిటీ అనేది ఒకటి ఉంటుందని ప్రజలకు తెలియదని, చాలామంది శాసనసభ్యులకు కూడా ఈ కమిటీ విధి విధానాల గురించి అవగాహన లేదని శాసనసభ పిటిషన్ కమిటీ చైర్మన్ , ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి రఘు రామకృష్ణంరాజు...