పాఠశాల విద్యార్థులకు ఎక్స్పోజర్ విజిట్
మాడుగుల జయజయహే : ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గురువారం మండల విద్యాశాఖాధికారి బి దేవుడమ్మ ఆధ్వర్యం లో మాడుగుల ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కు ఎక్సపోజర్ విజిట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలలో వైజ్ఞానిక చైతన్యం,సామాజిక స్పృహ ,వినోదం వంటి విలువలు పెంపొందించే క్రమంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ఫైర్ ఇంజన్ పనిచేసే విధానం,విపత్తుల సమయం లో సిబ్బంది స్పందించే తీరు అగ్నిమాపక అధికారి వివరించారు.విపత్తుల సమయంలో ఉపయోగించే గ్యాస్,ఫోమ్ ,లైఫ్ బోట్ వంటి పరికరాలు విద్యార్థులకు చూపించి వాటి...