పాక్ దాడులను తిప్పికొట్టాం

పౌరులను టార్గెట్ చేయలేదు ఉగ్రవాదులనే లక్ష్యంగా చేసుకున్నాం ఎల్ ఓసీలో 16 మంది మరణించారు వింగ్ కమాండర్ సోఫియా ఖురేషీ స్పష్టీకరణ ఐక్యరాజ్యసమితికి వివరాలు నివేదన జయజయహే : పాకిస్తాన్ పౌరులను భారత్ టార్గెట్ గా చేసుకోలేదని భారత ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రి ప్రకటించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల అంశంపై వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నర్ సోఫియా ఖురేషితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. పౌరులను లక్ష్యంగా చేసుకోలేదు, ఉగ్రవాదులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని కల్నల్ సోఫియా ఖురేషి స్పష్టం చేశారు. పాకిస్తాన్...