పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని నివాసంలో కీలకభేటీ,
పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని నివాసంలో కీలకభేటీ, వేట షురూ.. ఇండియన్ ఆర్మీ ప్రకటన! ప్రధాని మోదీ నివాసంలో క్యాబినెట్ భద్రతా కమిటీ కీలక భేటీ తాజాగా ఈ ఉగ్ర దాడి ఘటన పైన ప్రతి ఒక్కరు మండిపడుతున్న వేళ ఈ ఘటన పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో క్యాబినెట్ భద్రతా కమిటీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో కీలక విషయాలపైన చర్చిస్తున్నారు. నిన్న జరిగిన ఉగ్రదాడిని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుంది. మోడీ నివాసంలో కీలక భేటీలో అమిత్ షా...