SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 18 April 2025, 8:04 am Posted by : SHIVASURYA NEWS

పవన్‌కల్యాణ్‌ పర్యటనలో ఆసక్తికర పరిణామం

అల్లూరి జిల్లా : జయజయహే : గిరిజనులకు చెప్పులు లేకపోవడాన్ని గమనించిన పవన్ పెదపాడులోని జనాభా, వారి చెప్పుల సైజుల సర్వే గ్రామస్తులకు స్వయంగా పాదరక్షలు పంపారు . సందర్బంగా పవన్ కళ్యాణ్ కు గిరిజనులు కృతఙ్ఞతలు తెలిపారు .