SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 13 May 2025, 7:12 am Posted by : SHIVASURYA NEWS

పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్

ఉండి: జయ జయహే: ఉండి నియోజకవర్గం లో ఉనుదుర్రు గ్రామంలో సుమారు కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన వాటర్ స్కీములు, ఆయుష్మాన్ హెల్త్ క్లినిక్, కమ్యూనిటీ హాల్ మరియు రోడ్లను డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు .