పని చేయగలగినా పని లేదు
రాష్ట్రంలో కోటిన్నర మందికి దుస్థితి 52.69 లక్షల మంది ఏదో ఒక పని ఇంటింటా సర్వేలో వెల్లడి పనిచేసే వయసులో పనిలేని వాళ్లు రాష్ట్రంలో కోటిన్నర మంది ఉన్నట్లు ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి సర్వేలో వెల్లడైంది. సచివాలయాల ఉద్యోగులు గత నెలలో నిర్వహించిన సర్వేలో ఈ విషయాలను గుర్తించారు. 26 జిల్లాల్లో 2.67 కోట్ల మంది వివరాలను ఉద్యోగులు తెలుసుకున్నారు. ఇందులో 52.69 లక్షల మంది ఏదో ఒక పని చేస్తున్నట్లు తేల్చారు. జిల్లాల్లో నిర్వహించిన సర్వేలో గుర్తించిన ఏ పనీ లేనివారు రాష్ట్రం...