పకడ్బందీగా ప్రధాని సభ

సచివాలయం వెనుక సభా వేదిక అమరావతి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం నిరంతరం పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ వర్షం కురిసినా ఇబ్బంది లేదని స్పష్టీకరణ జయజయహే : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మే 2న అమరావతి పునర్నిర్మాణ పనులకు పీఎం శంకుస్థాపన చేయనున్నారు. రోడ్ షోతో పాటు బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సచివాలయం వెనుక ఏర్పాటు చేసిన ప్రధాని బహిరంగ సభ వేదిక వద్ద ఏర్పాట్లను బుధవారం పురపాలక శాఖ మంత్రి...