పంచాయితీ చొరవతో మారిన సంత ప్రజలకు తీరిన చిoత

మాడుగుల: జయజయహే : పంచాయతీ చొరవతో స్థానికుల కోరిక మేరకు ఎట్టకేలకు మాడుగులలో వారపు సంత మార్పు చేశారు. ప్రతి సోమవారం జరిగే ఈ వారపు సంత రోడ్లమీద జరుగుతుoడడంతో ప్రజలు ముఖ్యంగా ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందికు గురయ్యేవారు.ఇందువల్ల బస్సులతో పాటు వివిధ రకాల వాహనాలు ఇబ్బంది పడేవి.ఈ నేపథ్యంలో ఈ సంతను వెనక్కు మార్చాలని గత కొంతకాలంగా స్థానికులు కోరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సంత ప్రాంతంలో ఉన్న పాత షెడ్లను తొలగించి ఆ స్థలాన్ని చదును చేసి రోడ్లపై వ్యాపారం...