SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 28 April 2025, 10:38 am Posted by : SHIVASURYA NEWS

నేడు రాష్ట్రపతి భవన్‍లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం.

జయజయహే : మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులుమీదగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది . నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకోవడం జరగనుంది . కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ దంపతులు పాల్గోంటున్నారు .