నేడు ఈడీ విచారణకు హీరో మహేష్ బాబు

జయజయహే : సాయిసూర్య, సురానా ప్రాజెక్టు కేసుల్లో నేడు హీరో మహేష్ బాబును ఈడీ విచారించనున్నారు.