నేటి నుంచి కొత్త రేషన్ కార్డులు

మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు క్యూ ఆర్ కోడ్ తో కొత్తవి జారీ విస్తృత ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం జయజయహే : రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది. అర్హులైన పౌరులు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే కార్డులు ఉన్న వాళ్లు పేర్లు మార్పులు చేర్పులు ఇతర ప్రక్రియను కూడా చేపట్టవచ్చు. చిరునామాలను మార్చుకోవచ్చు. ఈ ప్రక్రియ ద్వారా రాష్ట్రంలోని ఆహార భద్రతా వ్యవస్థను పటిష్టం...