SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 03 May 2025, 11:56 am Posted by : SHIVASURYA NEWS

నీట్ పరీక్ష హాలును పర్యవేక్షించిన 3 టౌన్ ఇన్స్పెక్టర్

జయజయహే : ఆంధ్ర యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ వద్ద జరగనున్న నీట్ పరీక్షల నిమిత్తం 3 టౌన్ పోలీస్ స్టేషన్ లా అండ్ ఆర్డర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పల్లా పైడయ్య పరీక్ష హాలు, విద్యార్థులకు మంచినీటి సదుపాయాలు, సెక్యూరిటీ నిమిత్తం, పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆంధ్ర యూనివర్సిటీ సిబ్బందితో చర్చించారు