నిజమేంటో నిగ్గు తేల్చు నిజస్వరూప.
జయజయహే : అక్షయతృతీయ వరకు చందనపు పూతలో నరసింహుని అవతారంలో ఉన్న స్వామి వారు చందనపుపూత వొలిచిన వెంటనే భూమిని తన వాడైనా దంతాలమీద పద్మంలా లంకరించుకున్నాడా అన్నట్టుగా ఉన్న స్వామి వరాహస్వామిగా నిజరూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు. అక్షయతృతీయ అంటేనే హిందువులలో పణ్డగ వాతావరణం కనబడుతుంది. తృతీయనాడు మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు.తమిళనాడులో ఐతే అమ్మణ్ణి అంటే పార్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. మధుర మీనాక్షి. కంచి కామాక్షి అమ్మవార్ల దర్శనంకి తమిళనాడు రాష్ట నలుమూలల నుండి భక్తులు పోటెత్తుతారు.అంతటి...