నా వల్లే తెలంగాణ హ్యాపీ

కాలేజీ రోజుల్లోనే ఫ్యూచర్ డిసైడ్ చేసుకున్నా సంపద సృష్టించి సంక్షేమం చేస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు జయజయహే : 2047కి తలసరి ఆదాయం 55 లక్షల రూపాయాలు, 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ తయారవుతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అందులో విద్యార్థులు, యువత మీ పాత్ర ఏంటి, మీరు ఏ స్థాయికి వెళ్లాలని అనుకుంటున్నారో.. కలలు కనడంతో పాటు వాటిని నెరవేర్చుకునేందుకు కృషి చేయాలని సూచించారు. అమరావతిలోని విట్‌ వర్సిటీలో అభివృద్ధి పనులను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. కొందరు డబ్బుల్లేవని అభివృద్ధి,...