నాసిరకంగా నిర్మాణం
పది రోజుల్లోనే గోడ పనులు పూర్తి మాస్టర్ ప్లాన్ తో సంబంధం లేకుండా గోడ త్రిసభ్య కమిటీ దృష్టికి కీలకాంశాలు కాంట్రాక్టర్ పైనా ప్రశ్నల వర్షం నేడు ప్రభుత్వానికి కీలక నివేదిక జయజయహే :విశాఖ జిల్లా సింహాచలంలోని సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో జరిగిన ప్రమాద ఘటనపై ప్రభుత్వం త్రిసభ్య విచారణ కమిటీ నియమించిన విషయం తెలిసిందే. మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ అధ్యక్షతన, ఈగల్ విభాగాధిపతి ఐజీ ఆకే రవికృష్ణ, జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు సభ్యులుగా కమిషన్‌ను...