నారా లోకేష్ రాజీనామా చేయాలి
నారా లోకేష్ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన - ఎబివిపి జయజయహే : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర జీవో నెంబర్ 77 రద్దు చేయాలని పి జి విద్యార్థులు కి న్యాయం చేయాలని జిల్లా కన్వీనర్ సంపత్ కుమార్ కోరారు. గత ప్రభుత్వం 2020 లో తీసుకువచ్చినటువంటి జి ఓ .నెంబరు .77 ప్రైవేట్ కళాశాలలో పీజీ విద్యను అభ్యసించాలి అనుకునే పేద విద్యార్థుల పాలిట శాపం గా తయారయ్యింది. ఆనాడు జి ఓ .నెంబరు...