నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారికి ధన్యవాదాలు
ప్రజలు చూపిన అభిమానం, ఆప్యాయతతో మనసు ఉప్పొంగిందన్న ముఖ్యమంత్రి తెలుగుజాతి అభ్యున్నతికి పునరంకితం అవుతానని సీఎం చంద్రబాబు ప్రకటన ప్రపంచంలోనే శక్తిమంతంగా తెలుగుజాతి ఉండాలన్నది తన అభిమతమన్న సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఎక్స్ లో సీఎం చంద్రబాబు పోస్ట్ నా పుట్టినరోజున మీరు అందించిన శుభాకాంక్షలు, మీరు చూపించిన అభిమానం, ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది. ఇప్పటివరకు నా ప్రయాణంలో నాకు తోడుగా నిలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. 75 ఏళ్ల నా జీవన ప్రయాణంలో, 47...