నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాం

తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి రాచకొండ లక్ష్మయ్య విశాఖపట్నం జయజయహే : గుండారం ఆంజనేయస్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించి కేకు కట్ చేయడం జరిగినది. ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ ప్రజల మనిషి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డైనమిక్ లీడర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా హైదరాబాదును అభివృద్ధి పరిచి హైటెక్ సిటీ కట్టిన అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో తీసుకురావాలని సంకల్పంతో ఈరోజు రాజధాని పోలవరం ఒక ధృఢ సంకల్పంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని...