Tuesday, April 7, 2026
Homeతాజా సమాచారంనందవరం నూతన ఎస్సైగా తిమ్మారెడ్డి బాధ్యతలు

నందవరం నూతన ఎస్సైగా తిమ్మారెడ్డి బాధ్యతలు

నందవరం మండలంలో ఎస్సై కేశవ్ బదిలీలో భాగంగా నందవరం మండలానికి నూతనంగా తిమ్మారెడ్డిని నియమించడంతో సోమవారం ఎస్సై తిమ్మారెడ్డి నందవరం పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై తిమ్మారెడ్డి మాట్లాడుతూ మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడతామని అలాగే ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని అమలులో తీసుకొస్తామని ఎస్సై తిమ్మారెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?