ఘనంగా బుట్టా రేణుక జన్మదిన వేడుకలు

నందవరం, శివసూర్య, జూన్ 21: మండల కేంద్రంలో శనివారం మండల వైసీపీ నాయకులు విరుపాక్షి రెడ్డి, వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ మండల వైసిపి అధ్యక్షడు శివారెడ్డి గౌడ్, రామకోటి రెడ్డి, వెంకటరామిరెడ్డి మండల నాయకులు ఆధ్వర్యంలో మాజీ ఎంపీ ఎమ్మిగనూరు కాన్స్టెన్సీ ఇంచార్జ్ బుట్ట రేణుక జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి మండల వైసీపీ  నాయకులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బుట్ట వేడుకకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమానికి మండలానికి వచ్చిన వైసీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని...