దేశ భద్రతను దెబ్బ తీసే ఆటలు సాగవు

సమగ్రత కోసం ప్రజలంతా ఏకతాటిపైకి రావాలి ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రగతిని ఎవరూ అడ్డుకోలేరు సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన సీఎం మృతులు చంద్రమౌళి, మధుసూధన్ కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం జయజయహే : జమ్మూకాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడితో దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, దేశ సమగ్రత-భద్రత విషయంలో ఏకతాటిపైకి రావాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలో అభివృద్ధిలో దూసుకెళ్తున్న భారతదేశాన్ని చూసి ఓర్వలేక ఇలాంటి దాడులు...