దేశీయ విత్తనాల వారసత్వ సంపదను కాపాడుకోవాలి.

ఆదిమ విత్తన సంపత్తిని కాపాడుకుందాం భవిష్యత్తు తరాలకు ఆస్తి మన విత్తన సంపత్తి డాక్టర్ డివిజి శంకర్రావు, చైర్మన్, , ఆంధ్రప్రదేశ్ జయజయహే : దేశీయ విత్తనాల వారసత్వ సంపదను కాపాడుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ ఎస్ టి కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు కోరారు. సిఫా, వాసన్, ఆర్ ఆర్ ఎ ఎన్ సంస్థల ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా లోని చింతపల్లి మండలంలోని లమ్మసింగిలో అంతర్జాతీయ ఆదిమ విత్తనాలు పండుగ సోమవారం నిర్వహించిన అనంతరం ఆయన అయిదు వందల విత్తనాలతో సిఫా...