SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 16 May 2025, 6:55 am Posted by : SHIVASURYA NEWS

దేశవ్యాప్తంగా బంద్ కు పిలుపు

జయజయహే : రవాణా రంగంపై కేంద్రప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ మే 20న దేశవ్యాప్తంగా బంద్ కు ట్రాన్స్ పోర్ట్ యూనియన్లు పిలుపునిచ్చాయి. మోటారు వాహన చట్టంలో చేసిన మార్పులతో స్వయం ఉపాధి అవకాశాలు నశిస్తున్నాయని, రవాణా రంగాన్ని కార్పొరేట్ల చేతుల్లోకి అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనీ ఆరోపించారు.ఈ నేపథ్యంలో బంద్ ను సమర్థవంతంగా నిర్వహించి,రవాణా కార్మికుల హక్కులను రక్షించాల్సిన అవసరముందని ప్రజలను కోరారు .