దేశద్రోహులపై స్పై వేర్ ప్రయోగిస్తే తప్పేంటి..?

నిఘా, గూఢచర్యం ఈనాటివి కావు సుప్రీమ్ కోర్టు కీలక వ్యాఖ్యలు పెగనాస్ కేసు పై విచారణ జయజయహే : నిఘా, గూఢచర్యం.. ఈనాటివి కావు. రాజుల కాలం నుంచే ఇవి ఉన్నాయి. శత్రు దేశ పన్నాగాలను ముందే పసిగట్టడం, ఎత్తుకు పైఎత్తు వేస్తూ తమ దేశాన్ని రక్షించుకోవడం కోసం ప్రతి రాజు, పాలకుడు ఈ గూఢచర్య వ్యవస్థను ఉపయోగించుకున్నారు. అది నేటి ఆధునిక ప్రపంచంలోనూ కొనసాగుతోంది. అలాంటి వ్యవస్థ లేకపోతే అన్ని దిక్కులా శత్రు దేశాలను పెట్టుకున్న ఇజ్రాయిల్ వంటి చిన్న దేశాలు మనుగడ...