దేశం విడిచి వెళ్లిపోండి
వారం రోజులే గడువు పాక్ దేశస్తులకు కేంద్రం వార్నింగ్ వీసాల జారీ నిలిపివేత.. ఉన్నవి రద్దు అమల్లోకి కఠిన నిబంధనలు జయజయహే : కశ్మీర్‌లోని పహల్గాంలో భారత టూరిస్టులపై ఉగ్రదాడిపై భారత్ కఠినంగా స్పందిస్తోంది. తాజాగా గురువారం కేంద్ర ప్రభుత్వం పాకిస్తానీ జాతీయులకు వీసా సేవలను తక్షణమే నిలిపివేసింది. అన్ని రకాల వీసాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. దేశంలో పాకిస్తానీ జాతీయులు భారతదేశం విడిచి వెళ్లాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారతీయులు పాకిస్తాన్‌కు వెళ్లద్దని కూడా ఎంఈఏ సూచించింది. 27వ...